మహిళా జాగృతి

✨ ఒక చైతన్య ఉద్యమం – ఒక సంకల్పం.

🎯 గోల్ (Goal)

    “నారా చంద్రబాబు నాయుడు అనే నేను” మహిళా ఓటర్ల శక్తిని చైతన్య పరచి, రాష్ట్ర గెలుపు కోసం మోటివేట్ చేయడం.

🌟 స్ఫూర్తి

   విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఉద్యమానికి మార్గదర్శకులు – మార్పు కోసం మోటివేషన్.

🧱 సంకల్పానికి పునాది

  • “మాటా మంతి” కార్యక్రమం ద్వారా ప్రజల మధ్యకి వెళ్లిన అనుభవం.

  • మహిళా ఓటర్లు పురుషుల కంటే 5 లక్షల మంది ఎక్కువగా ఉండటం.

  • మహిళల ఓటు గెలుపుకు శక్తివంతమైన ఆయుధంగా మారింది.

  • ఈ శక్తిని సక్రమంగా మార్గనిర్దేశం చేయడం అవసరం.

🚨 ప్రస్తుత ప్రభుత్వ ఆంక్షలు

  • వాలంటీర్ల వ్యవస్థ వల్ల భావ స్వేచ్ఛకు అవరోధం.

  • ప్రభుత్వ నియంత్రణ వల్ల నాయకులను కలవాలన్నా సాధ్యంకాకపోవడం.

  • పథకాలను తీసేస్తామని బెదిరించడం ద్వారా ప్రజల్లో భయం.

  • పార్టీ నాయకులను కలవకుండా నియంత్రించడం.

🔗 మాటా మంతి – చైన్ లింక్ ప్రాసెస్

  • ప్రతి మహిళా ఓటరిని చైతన్య పరచే విధానంగా అభివృద్ధి.

  • పార్టీ నియమించిన నాయకులు కాదు, ప్రజల మధ్య నుంచి వచ్చిన మహిళలే ప్రధాన పాత్రలో ఉండాలి.

  • నిజాన్ని పదే పదే చెబుతూ సైనికుల్లా ముందుకు సాగటం.

🌱 మహిళా జాగృతి ఆవిర్భావం

  • ఆలోచనల నుంచి పుట్టిన ఒక ఉద్యమాత్మక ఉద్యమం.

  • మహిళలను నడిపించే బాధ్యతాయుతమైన చర్య.

  • గెలుపు కోసం మహిళల కదలిక అవసరం.

🏁 తుది లక్ష్యం

  • తెలుగుదేశం పార్టీ గెలుపు సాధించడం.

  • నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూడటం.

  • ఒకప్పుడు అవమానించిన అదే శాసనసభలో ఆయన్ని రారాజుగా నిలపడం.

💪 సంకల్పం

“మనసా వాచా కర్మణా” బెటర్ సోసైటీ కోసం – మహిళల చైతన్యం కోసం – రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా కూర్చున్న రోజు వరకూ అఖండమైన కృషి చేస్తామని దీపప్రజ్వలనతో తీసుకున్న సంకల్పం.